AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vindhya Vishaka: దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు.. షాక్‌కి గురయ్యా: తెలుగమ్మాయి వింధ్య విశాఖ

ఇండియన్ ప్రిమియర్ లీగ్, ప్రొకబడ్డీ లీగ్‌లతోపాటు పలు క్రికెట్‌ టోర్నమెంట్స్‌కు తెలుగు ప్రెజంటర్‌గా వర్క్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగమ్మాయి వింధ్యా విశాఖ. ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సహం వల్లే కెరీర్‌లో తాను రాణించగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు

Vindhya Vishaka: దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు.. షాక్‌కి గురయ్యా: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
Vindhya Vishaka
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 13, 2024 | 10:02 PM

Share

ఇండియన్ ప్రిమియర్ లీగ్, ప్రొకబడ్డీ లీగ్‌లతోపాటు పలు క్రికెట్‌ టోర్నమెంట్స్‌కు తెలుగు ప్రెజంటర్‌గా వర్క్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగమ్మాయి వింధ్యా విశాఖ. ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సహం వల్లే కెరీర్‌లో తాను రాణించగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఆమె.. కొంతకాలం మోడలింగ్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు.  తాజాగా తన మోడలింగ్‌ రోజుల గురించి పలు ఆసక్తికర విషయాలను వింధ్య విశాఖ పంచుకుంది.

ఇవి కూడా చదవండి

‘కాలేజీ రోజుల్లో పలు అందాల పోటీల్లో పాల్గొని విన్నర్ అయ్యా. దాంతో మోడలింగ్‌‌లోకి వెళ్లాలనుకున్నా. పలు జాబ్స్ అనంతరం మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. హైదరాబాద్‌లో జరిగిన ఒక ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నా. అదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ షో. అక్కడి పరిస్థితులు నాకు నచ్చలేదు. బట్టలు మార్చుకోవడానికీ సరైన రూమ్స్‌ ఉండేవి కావు. బ్యాక్‌ స్టేజ్‌లో అందరి ముందు ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ పరిస్థితులు చూసి చాలా షాక్ కు గురయ్యా. ఆ ఫీల్డ్ నాకు సెట్‌ కాదనిపించింది. మోడలింగ్‌ వదిలేశా. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందని అయితే నేను చెప్పను. నాకు ఎదురైన ఎక్స్‌పీరియన్స్ ఇది’’ అని వింధ్య తెలిపారు. ‘

‘గోపాల గోపాల’, ‘ముకుందా’ సినిమాల్లో తనకు అవకాశం వచ్చిందని.. ఇంట్రస్ట్ లేని కారణంతో నో చెప్పానని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్