IPL 2024: ధన్..ధనాధన్.. ఈ ఐపీఎల్ లో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ కలిగిన టాప్-5 బ్యాటర్లు వీరే.. టాప్‌లో ఎవరంటే?
ఎప్పటిలాగానే ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతున్నారు. ఈ ఎంపిక చేసిన బ్యాట్స్‌మెన్‌లు తమ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లను చిత్తు చేశారు. మరి ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన టాప్ -6 బ్యాటర్ల ఎవరో తెలుసుకుందాం రండి.
Most Read Stories