Pushpa Movie: ఫ్యాన్స్ సిద్దంకండి.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

Pushpa Movie: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు పుష్ప మూవీ టీం శుభవార్త అందించింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బన్నీ అభిమానులకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు...

Pushpa Movie: ఫ్యాన్స్ సిద్దంకండి.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్
Pushpa
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2021 | 2:47 PM

Pushpa Movie: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు పుష్ప మూవీ టీం శుభవార్త అందించింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బన్నీ అభిమానులకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బన్నీ మొదటి సారి డీగ్లామర్ లుక్‏లో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతుండడంతో అల్లు అర్జున్ అభిమానులు వెండితెరపై చూసేందుకు ఆరాటపడుతున్నారు. అయితే ఇటీలే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ సాంగ్ ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లుగా అనౌన్స్ చేసిన చిత్రయూనిట్… తాజాగా మరో అప్‏డేట్ అందించింది. క్రిస్మస్ కానుకగా.. పుష్పరాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అంటే.. డిసెంబర్ నెలలో పుష్ప పార్ట్ -1 రిలీజ్ కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

పుష్ప సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నామని పుష్ప సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది.

ట్వీట్..

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. ఇక ప్రతి నాయకుడి పాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు.

Also Read: Viral Pic: ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!

Simran: సోషల్ మీడియాలో హీరోయిన్ రచ్చ.. డ్యాన్స్‏తో అదరగొట్టిన సిమ్రాన్.. ఇందంతా అందుకేనా..

Premi Vishwanath: న్యూలుక్‏తో అభిమానులను కట్టిపడేస్తున్న వంటలక్క.. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏గా ప్రేమి విశ్వనాథ్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!