SR Kalyana Mandapam: థియేటర్లలో సందడికి సిద్ధమైన కళ్యాణ మండపం.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.

SR Kalyana Mandapam: కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జువాల్కర్‌ జంటగా తెరకెక్కిన సినిమా 'ఎస్‌.ఆర్‌ కళ్యాణ మండపం'. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా...

SR Kalyana Mandapam: థియేటర్లలో సందడికి సిద్ధమైన కళ్యాణ మండపం.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.
Sr Kalyana Mandapam
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2021 | 9:57 PM

SR Kalyana Mandapam: కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జువాల్కర్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఎస్‌.ఆర్‌ కళ్యాణ మండపం’. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్లు మూతపడడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్‌ మాత్రం థియేటర్‌లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపింది. ఆగస్టు 6న కళ్యాణ మండపం సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజాగా హైదరాబాద్‌అలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.

శ్రీధర్‌ గాధే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను రాయలసీమ నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు సాయికుమార్‌ కీలకపాత్రలో పోషించారు. ఇక వీరితో పాటు మై విలేజ్‌ షో యూట్యూబ్‌ చానల్‌ పేరుతో మంచి ఫేమ్‌ను సంపాదించుకున్న అనిల్‌ జీలా కూడా ఇందులో నటిస్తున్నాడు. చాలా రోజుల పాటు థియేటర్లు మూతపడడంతో నిరాశగా ఉన్న ప్రేక్షకుల కోసం ఫుల్‌ మీల్స్‌లాంటి ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందివ్వడానికి సిద్ధమైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

‘ఎస్‌.ఆర్‌ కళ్యాణ మండం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేడుక లైవ్..

Also Read: Pushpa Movie: ఫ్యాన్స్ సిద్దంకండి.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

Premi Vishwanath: న్యూలుక్‏తో అభిమానులను కట్టిపడేస్తున్న వంటలక్క.. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏గా ప్రేమి విశ్వనాథ్..

Simran: సోషల్ మీడియాలో హీరోయిన్ రచ్చ.. డ్యాన్స్‏తో అదరగొట్టిన సిమ్రాన్.. ఇందంతా అందుకేనా..

షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన