AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simran: సోషల్ మీడియాలో హీరోయిన్ రచ్చ.. డ్యాన్స్‏తో అదరగొట్టిన సిమ్రాన్.. ఇందంతా అందుకేనా..

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్‏లలో సిమ్రాన్ ఒకరు. 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగిన

Simran: సోషల్ మీడియాలో హీరోయిన్ రచ్చ.. డ్యాన్స్‏తో అదరగొట్టిన సిమ్రాన్.. ఇందంతా అందుకేనా..
Simran
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2021 | 1:26 PM

Share

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్‏లలో సిమ్రాన్ ఒకరు. 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగిన ఈ అమ్మడు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ స్టార్‌ హీరోల సరసన ఆడి పాడి… ఉన్నట్టుండి మాయమయ్యారు సిమ్రన్‌. అప్పట్లో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్‌ చిరంజీవీ, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్‌ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా ఉండేవారు. అంతేకాదు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులని కట్టిపడేసేవారు.. స్టార్‌ హీరోయిన్‌కి పర్ఫెక్ట్‌ పీస్‌ అని అనిపించుకునేవారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సిమ్రాన్ విలన్ పాత్రలలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అటు వెండితెరపైన సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూనే బుల్లితెరపైన కూడా తన సత్తా చూపించారు. పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహిస్తు బిజీగా గడిపిన సిమ్రాన్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఓ తమిళ్ సినిమాలో కీ రోల్‌ చేస్తూ… మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్‌ ఇస్తున్నారు సిమ్రాన్. ఇదిలా ఉంటే..సిమ్రాన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ అయ్యారు. స్టన్నింగ్ ఫోటోలను… డ్యాన్స్‌ వీడియోలను పోస్ట్ చేస్తూ… అప్పటి రోజులను గుర్తుకుతెచ్చే పనిలో పడ్డారు. అలా తాజాగా ఓ వీడియో తన అభిమానులతో పంచుకుని నెట్టింట వైరల్ అవుతున్నారు సిమ్రన్. ఆ వీడియోలో మునిపటి ఫిట్‌తో … అంతే గ్రేస్‌తో డ్యాన్స్‌ చేస్తూ… అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అయితే సిమ్రాన్ డాన్స్ చూసిన నెటిజన్లు మాత్రం మళ్లీ ఆఫర్స్ కోసమే సిమ్రాన్ ఇలా ప్రయత్నాలు ప్రారంభించిందంటూ కామెంట్సే చేస్తున్నారు.

వీడియో..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి