AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arha: అల్లు అర్హ చేసిన పనికి పొంగిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకు ఆ చిన్నారి ఏం చేసిందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప గా థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు ఆలు అర్జున్ పేరు దేశాలు దాటి వినిపిస్తుంది.

Allu Arha: అల్లు అర్హ చేసిన పనికి పొంగిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకు ఆ చిన్నారి ఏం చేసిందంటే..
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2022 | 2:21 PM

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప(Pushpa)గా థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు ఆలు అర్జున్ పేరు దేశాలు దాటి వినిపిస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప పాటలే.. పుష్ప డైలాగులే.. అంతలా జనాల్లోకి దూసుకెళ్లింది ఈ సినిమా. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కావాల్సినంత టైమ్ కేటాయిస్తూ ఉంటాడు. వీలు చిక్కినప్పుడల్లా.. పిల్లలతో కలిసి సరదాగా గడుపుతుంటాడు. గతంలో తన ముద్దుల కూతురు అర్హ (Allu Arha )తో కలిసి అల్లరి చేస్తూ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. అలాగే అల్లు అర్జున్ సతీమణి కూడా అల్లు అర్హ, అయాన్ లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా అల్లు అర్హ తన తండ్రికి ఓ లవ్లీ వెల్కమ్ చెప్పింది. పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ. ఈ మూవీ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఆందాలను ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు బన్నీ. దాదాపు 16 రోజుల తర్వాత రీసెంట్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బన్నీకి ఆర్ష స్వీట్ వెల్కమ్ చెప్పింది. ఆకులు గులాబీ పూల రెక్కలతో `వెల్కమ్ నాన్న` అని రాసి బన్నీకి ఇంట్లోకి వెల్కమ్ చెప్పింది అర్హ. బన్నీ ఈ ఫొటోని సోషల్ మీడియా ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోకి `పదహారు రోజుల తరువాత స్వీటెస్ట్ వెల్కమ్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా

Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..