Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి గత కొద్ది రోజుల క్రితం కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న

Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 29, 2022 | 12:17 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గత కొద్ది రోజుల క్రితం కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడక తప్పలేదంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన క్యారంటైన్‏లో ఉంటూ వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి 29న చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి ఘనంగా జరిపించేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా తన తల్లిని కలుసుకోలేకపోయారు.

దీంతో తన తల్లికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ” అమ్మా !.. జన్మదిన శుభాకాంక్షలు.. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో …. శంకరబాబు.” అంటూ ట్వీట్ చేస్తూ… భార్య సురేఖ.. తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు. ఇందులో కాజల్, పూజా హెగ్డే, రామ్ చరణ్ కీలకపాత్రలలో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా వేసారు మేకర్స్.

ట్వీట్..

Also Read: Samantha: పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?