AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‏లలో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒకరు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు.

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2022 | 12:43 PM

Share

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‏లలో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒకరు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‏గా మారిపోయాడు రాజమౌళి.. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసే పనిలో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజమౌళి తన పోస్ట్ ప్రొడక్షన్‏లో కీలకపాత్ర పోషించిన ఆర్టిస్ట్ క్యాన్సర్‏తో పోరాడుతుందని.. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.

బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్‏లో కీలకపాత్ర పోషించిన దేవిక అనే ఆర్టిస్ట్ బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతుందని.. వైద్యానికి సహాయం చేయాలని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. బాహుబలి సినిమా కోస దేవికతో కలిసి పనిచేశాను. ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కోర్టినేటర్ గా పనిచేశారు. ఆమె అభిరుచి, అంకితాభావం నిజంగా సాటిలేనివి. కానీ దురదృష్టవశాత్తూ బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నాను. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెట్టో ఫండ్ రైజింగ్ (నిధుల సమీకరణ) కార్యక్రమానికి మీ వంతుగా సాయం చేయాలని సవినయంగా కోరుతున్నాను అంటూ రాజమౌళి ట్విట్ చేశారు. ఈ పోస్ట్ లో దేవిక తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కొందరు నెటిజన్లు కోరగా. మరికొందరు మాత్రం రాజమౌళి ని ట్రోల్ చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారుగా.. మీరు ఎందుకు సాయం చేయరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువ శాతం రాజమౌళి పెద్ద మనసుతో సాయం చేసి ఆదకోవచ్చుగా అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

ట్వీట్.

Also Read: Samantha: పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!