Allu Arjun: ఆ హీరోకి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించిన బన్నీ… ప్రేమకు హ‌ద్దులు లేవు థాంక్స్ బావా అంటున్న నవదీప్

న‌వ‌దీప్‌కు ఎంతో ఖరీదైన ఎయిర్‌పొడ్స్‌ను  (Airpods) కానుక‌గా పంపి, వారి స్నేహ బంధాన్ని మరోసారి చాటుకున్నారు అల్లు అర్జున్.. థాంక్స్‌ బావ.. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడ‌తా'' అంటూ నవదీప్‌ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు నవదీప్‌.

Allu Arjun: ఆ హీరోకి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించిన బన్నీ... ప్రేమకు హ‌ద్దులు లేవు థాంక్స్ బావా అంటున్న నవదీప్
Navdeep Allu Arjun
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2022 | 4:56 PM

Allu Arjun-Navadeep: చలన చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఫ్రెండ్ షిప్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నవదీప్ కూడా ఉన్నారు. జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. చంద‌మామ‌ (Chandamama), ఆర్య 2 సెకండ్ మెయిన్ లీడ్స్ లో న‌టించి..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నవదీప్‌. ఇండస్ట్రీలో నవదీప్ కు ఉన్న బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈ యంగ్ స్టార్ కు ఆ ఐకాన్‌ స్టార్ ఓ కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చారు. దానిని నవదీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ త‌న సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. న‌వ‌దీప్‌కు ఎంతో ఖరీదైన ఎయిర్‌పొడ్స్‌ను  (Airpods) కానుక‌గా పంపి, వారి స్నేహ బంధాన్ని మరోసారి చాటుకున్నారు అల్లు అర్జున్.

సుకుమార్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్‌-న‌వ‌దీప్ క్లోజ్ ఫ్రెండ్స్ గా న‌టించారు. ఈ క్రేజీ సినిమాలో బ‌న్నీ-న‌వ‌దీప్ మ‌ధ్య సన్నివేశాలు వారి స్నేహానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఆర్య 2తో న‌వ‌దీప్‌-అల్లు అర్జున్ మధ్య స్నేహ‌బంధం మ‌రింత పెరిగింది. అల్లు అర్జున్ తనకు ప్రేమతో పంపిన ఆ గిప్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు  నవదీప్. అంతే కాదు బన్నీని ఉద్దేశించి చిన్న నోట్ కూడా రాశారు. “ప్రేమకు హ‌ద్దులు లేకపోతే..అకేష‌న్ ఏమీ లేకున్నా బహుమతులు ఇలానే వస్తుంటాయి..థాంక్స్‌ బావ.. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడ‌తా” అంటూ నవదీప్‌ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు నవదీప్‌.

ఇవి కూడా చదవండి
Navdeep Gift

Navdeep Gift

మరిన్ని ఎంటర్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?