AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్ మొదటి పారితోషికం మరీ అంతా.. రాఘవేంద్రరావు ఇచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ప్రేక్షకులకు

అల్లు అర్జున్ మొదటి పారితోషికం మరీ అంతా.. రాఘవేంద్రరావు ఇచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: May 29, 2021 | 7:45 PM

Share

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్… డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సుకుమార్ రెండు స్టోరీలుగా.. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ రెమ్యూనరేషన్ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మొదటి పారితోషకం ఎంత తీసుకున్నాడో తెలుసా ? బన్నీ మొదటిసారిగా తీసుకున్న పారితోషకం.. కేవలం వంద రూపాయాలు మాత్రమే. అది కూడా దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చారు. ఎంటీ నమ్మడం లేదు కదా.. కానీ ఇది అక్షరాల నిజం.. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ ఓ ఇంటర్వూలో చెప్పారు.

అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి.. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కంటే ముందే అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి సినిమా డాడీలో నటించాడు. అయితే ఆ చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నారన్న సంగతి తెలియదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఓ పార్టీ జరిగింది. అక్కడ బన్నీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఆ పార్టీకి రాఘవేంద్రరావు కూడా వచ్చారు. పార్టీలో బన్నీ డ్యాన్స్ చూసిన రాఘవేంద్రరావు.. ముచ్చటపడి అల్లు అర్జున్ కు రూ.100 ఇచ్చారట. ఇక ఆ తర్వాత బన్నీ హీరోగా గంగోత్రి సినిమా రావడం.. అదే చిత్రం.. రాఘవేంద్రరావుకు 100వ సినిమా కావడం విశేషం. ఇక రాఘవేంద్రరావు ఇచ్చిన రూ.100 ఇప్పటికీ బన్నీ వాళ్ల అమ్మ దగ్గర ఉన్నాయట.

Also Read: Yuvika Chaudhary: సినీ నటిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు… నిమ్నవర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదు..

Renu Desai: పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్… ఇప్పుడు ఇవ్వను.. అప్పుడే ఇస్తా.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్..

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!