Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. ‘పుష్ప’లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..

Pushpa Movie : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. ఈ మూవీలో బన్నీ పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనుండడంతో

Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. 'పుష్ప'లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2021 | 5:06 PM

Pushpa Movie : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ మూవీలో బన్నీ పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయిందని.. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటున్నట్లుగా సమాచారం. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో అప్ డేట్స్ వినిపించాయి. తాజాగా మరో గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో పడవ ప్రయాణం బ్యాక్ డ్రాప్‏లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సీన్స్ పుష్ప సినిమాలోనే వన్నాఫ్ ది హైలెట్స్ గా ఉండనున్నట్లుగా సమాచారం. పుష్పలో అల్లు అర్జున్ కు ప్రతి నాయకుడిగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా.. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టు‏లో ముగ్గురు హీరోయిన్స్.. డైరెక్టర్ చూపు ఆ బ్యూటీ వైపే..

YS Viveka Murder Case: సీబీఐ విచారణలో వెలుగులోకి వస్తున్న అసలు నిజాలు.. ఇవాళ పులివెందుల వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించిన అధికారులు!

PAN Aadhaar Link: టీడీఎస్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు… జూన్ 30 లోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఇవన్నీ ఆగిపోతాయి

Almonds Benefits: ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే మంచిదా ? లేదా పొడి బాదం తినడం మంచిదా ? తెలుసుకుందాం..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..