AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: బుట్టబొమ్మా.. మ‌రీ ఇంత అంద‌మైతే ఎట్టాగ‌మ్మా.. !

వెండితెర మీద బ్రేక్ వచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం నో బ్రేక్ అంటున్నారు బ్యూటీస్. ఈ మధ్యే కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే..

Pooja Hegde: బుట్టబొమ్మా.. మ‌రీ ఇంత అంద‌మైతే ఎట్టాగ‌మ్మా.. !
Pooja Hegde
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2021 | 6:21 PM

Share

వెండితెర మీద బ్రేక్ వచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం నో బ్రేక్ అంటున్నారు బ్యూటీస్. ఈ మధ్యే కోవిడ్ నుంచి కోలుకున్న పూజా హెగ్డే.. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రచ్చ చేస్తున్నారు. వరుస ఫోటో షూట్‌లతో ఫాలోవర్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. లేటెస్ట్‌గా పూజా షేర్ చేసిన మోనోక్రోమ్‌ ఇమేజెస్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హాట్ నెస్‌ ఓవర్‌లోడెడ్ అన్న రేంజ్‌లో బ్యూటీఫుల్‌ అండ్ స్పైసీ పిక్స్‌ను షేర్ చేశారు పూజా హెగ్డే. ఏదైనా యాడ్ షూట్‌ కోసం చేశారో.. లేకపోతే కాజ్యువల్‌గానే చేశారో క్లారిటీ ఇవ్వలేదుగానీ.. పూజా షేర్ చేసిన పిక్స్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయ్యాయి. ఆల్రెడీ 20 లక్షలకు పైగా లైక్స్‌ సాధించి నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. తన స్పేస్‌లో ఇన్‌ఫోటైన్మెంట్‌ కూడా ఉందంటున్నారు పూజా. కోవిడ్ నుంచి రికవర్ అయిన తరువాత తన ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు హెల్త్‌ టిప్స్‌ను కూడా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.

పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సినిమాల‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ సినిమాల్లో హీరోయిన్‌గానూ సెల‌క్ట‌య్యారు. ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ స్థానం కోసం టాలీవుడ్ జ‌రుగుతున్న వార్‌లో ఈ భామ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు.

Also Read: జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి

 చెట్టును న‌ర‌క‌నివ్వ‌కుండా విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన‌ కుక్క.. మ‌న‌సును క‌దిలిస్తున్న వీడియో

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..