Viral Video: జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి

సోషల్ మీడియాలో ఎప్పుడూ ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జనాల్ని న‌వ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. అదే...

Viral Video: జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి
Groom Angry
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 14, 2021 | 4:11 PM

సోషల్ మీడియాలో ఎప్పుడూ ర‌క‌ర‌కాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జనాల్ని న‌వ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. అదే సమయంలో, కొన్ని వీడియోలను చూస్తే న‌మ్మ‌డం కూడా క‌ష్టంగా ఉంటుంది. తాజాగా మీ ముందుకు అటువంటి వీడియోనే ప‌ట్టుకొచ్చాం. ఎందుకంటే, ఈ వీడియోలో, కోపం వ‌చ్చిన పెళ్లి కొడుకు ప్ర‌వ‌ర్త‌న‌ చూసి జ‌నాలు ఆశ్చర్యపోయారు. సాధార‌ణంగా పెళ్లిళ్ల స‌మ‌యాల‌లో జ‌నాల ఫోక‌స్ అంతా వధూవ‌రుల మీద ఉంటుంది. వారి ప్ర‌వ‌ర్త‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అవుతుంది. అంతేకాదు వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది కాబ‌ట్టి.. కాస్త డిఫ‌రెంట్‌గా బిహేవ్ చేస్తే.. ఆ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇప్ప‌టికే అటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో స‌ర్కులేట్ అవుతున్నాయి. తాజా వీడియోలో వధూవరులు వేదికపై కూర్చున్నారు. అప్పుడు ఒక వ్యక్తి వెనుక నుండి వరుడితో సరదాగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. వరుడు ఆ జోక్‌ని ఇష్టపడడు. అత‌డి ప్ర‌వ‌ర్త‌న చిరాకు తెప్పిస్తుంది. దీంతో వెంట‌నే అత‌డితో గొడవకు దిగాడు. అత‌డిని కొట్టే ప్ర‌య‌త్నం కూడా చేస్తాడు. ఈ క్ర‌మంలో వ‌ధువు వ‌రుడ్ని కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా వీడియోలో చూడొచ్చు.

 ఫన్నీ వీడియో చూడండి…

ఈ వీడియో చూసిన తర్వాత, మీరు కూడా న‌వ్వుల్లో మునిగిపోయి ఉంటారు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అఫీషియల్_నిరంజన్ 87’ పేరుతో షేర్ చేశారు. ప్రజలు వీడియోను లైక్, కామెంట్ల‌తో తెగ స‌ర్కులేట్ చేస్తున్నారు.

Also Read:  కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకునే విధానం ఇది

 సినీ పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో బ్రెయిన్ డెడ్.. అవయవాలను దానం చేసిన..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ