Akkineni Nagarjuna: కింగ్ మాస్ జాతర మొదలు.. ‘నా సామిరంగ’ అంటూ బరిలో నాగ్..

64 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ అందంగా, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ఇప్పటికే 98 సినిమాలతో అలరించిన నాగ్.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని 99వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. గతేడాది ఘోస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Akkineni Nagarjuna: కింగ్ మాస్ జాతర మొదలు.. 'నా సామిరంగ' అంటూ బరిలో నాగ్..
Nagarjuna New Movie Naa Saa
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2023 | 11:13 AM

సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు హంగామా మొదలైంది. ఇప్పటికే సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేయగా.. నాగ్ చిన్నప్పటి ఫోటోస్, రేర్ పిక్స్ షేర్ చేస్తూ తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. 64 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ అందంగా, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ఇప్పటికే 98 సినిమాలతో అలరించిన నాగ్.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని 99వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. గతేడాది ఘోస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కాస్త బ్రేక్ తీసుకున్నారు నాగ్. చాలా కాలం పాటు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయని నాగ్ ఇప్పుడు నా సామిరంగ అంటూ రాబోతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా 99వ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్.

శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారు. నాగ్ ఎప్పుడూ కూడా కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేందుకు ముందుంటారు. ఇక ఈసారి మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. నా సామిరంగ అంటూ రాబోతున్న ఈ సినిమాపై నాగ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

తాజాగా విడుదలైన వీడియోలో నాగార్జున లుంగీ కట్టించి.. బీజీ కాలుస్తూ మాస్ లుక్ లో కనిపించారు. ఈ పండక్కి నా సామిరంగ అంటూ అదరగొట్టేశారు నాగ్. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో మాస్ లుక్ లో నాగ్ కనిపిస్తుండడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. మీ కళ్ళలో ఇలాంటి సమస్యలుంటే..
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. మీ కళ్ళలో ఇలాంటి సమస్యలుంటే..
మరో చిన్నారిని మింగేసిన బోరు బావి.. మూడేళ్ల చిన్నారి కథ విషాదాంతం
మరో చిన్నారిని మింగేసిన బోరు బావి.. మూడేళ్ల చిన్నారి కథ విషాదాంతం
మహా కుంభ్‌లో ఆర్మీ కోసం ప్రత్యేక టెంట్స్..ఆన్‌లైన్ బుకింగ్ మొదలు
మహా కుంభ్‌లో ఆర్మీ కోసం ప్రత్యేక టెంట్స్..ఆన్‌లైన్ బుకింగ్ మొదలు
మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్..
మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్..
సిడ్నీ టెస్టుకు ముందు ఆసీస్‌ మాస్టర్ స్కెచ్.. జట్టులోకి.!
సిడ్నీ టెస్టుకు ముందు ఆసీస్‌ మాస్టర్ స్కెచ్.. జట్టులోకి.!
నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత బాధ ఉందా.?
నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత బాధ ఉందా.?
Video: 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ సెంచరీ..
Video: 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ సెంచరీ..
TGPSC జేఎల్ పోస్టులకు మోక్షం.. 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన
TGPSC జేఎల్ పోస్టులకు మోక్షం.. 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన
2025లో ప్రపంచ యుద్ధం 3, మతం పేరుతో మారణ హోమం.. భయంకరమైన అంచనాలు .
2025లో ప్రపంచ యుద్ధం 3, మతం పేరుతో మారణ హోమం.. భయంకరమైన అంచనాలు .
సిడ్నీలోనూ రెండు మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు వేయనున్న రోహిత్
సిడ్నీలోనూ రెండు మార్పులు.. ఆ ఇద్దరిపై వేటు వేయనున్న రోహిత్
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..