Most Eligible Bachelor: అఖిల్ కొత్త సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందా.? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్‌..

Most Eligible Bachelor: క‌రోనా త‌ద‌నంత‌ర ప‌రిణామాల త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీలో పెను మార్పులు వ‌చ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన ఓటీటీ సేవ‌లు లాక్‌డౌన్ త‌ర్వాత బాగా ప్రాచుర్యాన్ని...

Most Eligible Bachelor: అఖిల్ కొత్త సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందా.? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్‌..
Most Eligible Bachelor
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2021 | 6:20 PM

Most Eligible Bachelor: క‌రోనా త‌ద‌నంత‌ర ప‌రిణామాల త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీలో పెను మార్పులు వ‌చ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన ఓటీటీ సేవ‌లు లాక్‌డౌన్ త‌ర్వాత బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఆహా వంటి రీజిన‌ల్ ఓటీటీలు రావ‌డంతో తెలుగులో ఓటీటీ మార్కెట్ హ‌వా పెరిగింది. ఇక థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో బ‌డా చిత్ర‌లు సైతం ఓటీటీలో విడుద‌ల కావ‌డం కూడా దీనికి ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే ప‌లు పెద్ద సినిమాలు ఓటీటీలో విడుద‌లై అంద‌రి దృష్టిని ఆకర్షించాయి. ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ హీరోగా భొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాన్నికూడా ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఇందుకోసం పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఇంద‌తా నిజ‌మేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ తాజాగా చిత్ర యూనిట్ ఈ పుకారుపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో ఓటీటీలో విడుద‌ల చేసే ఉద్దేశం లేద‌ని తేల్చి చెప్పింది. థియేట‌ర్లు తిరిగి ప్రారంభ‌మ‌య్యాకే సినిమాను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అల్లుఅర‌వింద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌కు, హీరో అఖిల్‌కు ఈ సినిమా విజ‌యం ఎంతో కీల‌కంగా మార‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమా ఫ‌లితంపై ప‌డింది.

Also Read: Sameera Reddy: ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదంటున్న హీరోయిన్..

Vakeelsaab Fight Scene: చెల‌రేగిన నెల్లూరు కుర్రాళ్లు.. ‘వకీల్​సాబ్’ ఫైట్ సీన్‌ను యాజిటీజ్ దించేశారు

Love Story movie: సంచలనాలు సృష్టిస్తున్న సారంగదరియా సాంగ్.. తాజాగా మరో రికార్డు..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట