Sameera Reddy: ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదంటున్న హీరోయిన్..

సమీరారెడ్డి .. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. అందం అభినయంతో సమీరారెడ్డి కుర్రాళ్ళ మనసు దోచేసింది.

Sameera Reddy: ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదంటున్న హీరోయిన్..
Sameera Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: May 24, 2021 | 5:39 PM

Sameera Reddy: సమీరారెడ్డి .. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది. అందం అభినయంతో సమీరారెడ్డి కుర్రాళ్ళ మనసు దోచేసింది. ప్రస్తుతం  ఉంటున్న సమీరా సోషల్  మాత్రం అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. పెళ్లితర్వాత సమీరా రెడ్డి పూర్తిగా కుటుంబానికే టైం కేటాయిస్తుంది. ఆమధ్య గర్భిణిగా ఉన్నప్పుడు ఎవ్వరు ఊహించని సాహసాలు చేసి ఔరా అనిపించింది. నిత్యం తన ఫోటోలను కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే సమీరా రెడ్డి తాజాగా తాను ఎదుర్కొన్న అతి పెద్ద జబ్బు డిప్రషన్ గురించి వివరించింది.

ఇన్ని విజయవంతమైన సినిమాలు చేసి.. ఇంత డబ్బు సంపాదించినా గొప్ప పేరు వచ్చిన ఒక అమ్మాయి.. తనను తాను చాలా చిన్నదానిగా భావించి.. రొటీన్ గా చెత్తగా ఉన్నాను అని కలతకు గురయ్యేదానిని. ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదు అని సమీరా అన్నారు. నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నందున నేను చేసిన ఆ అద్భుతమైన చిత్రాలన్నీ మరోసారి చూస్తాను.. నేను నటిని కానేమో అని ఒకానొక సమయంలో అనుకున్నాను. నేను ప్రతి రోజు విశ్వాసంతో పనిచేస్తాను. విశ్వాసం మీ మీద చాలా ప్రభావం చూపుతుంది.  మీరు ప్రతిరోజూ వ్యవహరించాల్సిన విషయాలు పరిపూర్ణంగా ఉండవు.. ఆలా ఉండేలా చేసుకోవాలి అని సమీరా అన్నారు. నేను దేవుడిపై తక్కువ భారం వేశాను… నన్ను నేనే ఎక్కువగా నమ్ముకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: మ‌రో కొత్త అవతార‌మెత్తనున్న బాలీవుడ్ బ‌ద్‌షా..! ఓటీటీని ఒడిసిప‌ట్టుకుంట‌న్న షారుఖ్‌..

Chiranjeevi Konidela: “తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!”: చిరంజీవి

‘ఆచార్య’ సినిమా రూమర్స్‏కు చెక్ పెట్టిన డైరెక్టర్.. రామ్ చరణ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట