AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: షాకిచ్చిన వంటలక్క.. దీపని ఇలా ఎప్పుడు చూసి ఉండరు.. వైరల్ అవుతున్న వీడియో..

"డాక్టర్‌ బాబు అంటూ.. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటూ.." తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకునే వంటలక్క రూటు మార్చారు. అల వైకుంఠపురంలోని అల్లు అర్జున్‌ స్టైల్లో ఓ చేతితో..

Karthika Deepam: షాకిచ్చిన వంటలక్క.. దీపని ఇలా ఎప్పుడు చూసి ఉండరు.. వైరల్ అవుతున్న వీడియో..
Rajeev Rayala
|

Updated on: May 24, 2021 | 9:07 PM

Share

Karthika Deepam: “డాక్టర్‌ బాబు అంటూ.. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటూ..” తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకునే వంటలక్క రూటు మార్చారు. అల వైకుంఠపురంలోని అల్లు అర్జున్‌ స్టైల్లో ఓ చేతితో కత్తి పట్టి.. మరో చేతిలో కోడి పుంజు పెట్టుకుని… సిగరెట్‌ తాగుతూ.. పొలం గట్ల వెంట తిరుగుతున్నారు. అయితే ఈ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇటీవల ఈ వంటలక్క కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాలని.. అందుకు భయపయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకోడానికి తాను కూడా మొదట భయపడ్డానని.. కాని ఆ తరువాత తీసుకున్నానని ఆమె చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకునే క్రమంలో పెద్దగా నొప్పి ఉండదని… కావున భయపడకుండా అందరూ టీకా తీసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని ఆమె సూచించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: అఖిల్ కొత్త సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందా.? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్‌..

Sameera Reddy: ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదంటున్న హీరోయిన్..

Shahrukh Khan: మ‌రో కొత్త అవతార‌మెత్తనున్న బాలీవుడ్ బ‌ద్‌షా..! ఓటీటీని ఒడిసిప‌ట్టుకుంట‌న్న షారుఖ్‌..

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!