AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: ఆ స్టార్ హీరోతో మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్.. ఒక్క పాటకు రూ.1.5 కోట్లు ?..

కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయబోతుందట. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో కాజల్, శ్రీలీల నటిస్తున్నారు.

Tamannaah: ఆ స్టార్ హీరోతో మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్.. ఒక్క పాటకు రూ.1.5 కోట్లు ?..
Tamannah
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 3:41 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా వెలుగు వెలిగింది హీరోయిన్ తమన్నా. గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. తమన్నా చివరగా ఎఫ్ 3 చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది మిల్కీబ్యూటీ. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయబోతుందట. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో కాజల్, శ్రీలీల నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై క్యూరియాసిటిని పెంచగా.. ఈ సినిమా టైటిల్ మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక ఇందులో బాలయ్యను ఢీకొట్టేందుకు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఎంపికయ్యాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుదని టాక్.ఈ మూవీ కోసం అదిరిపోయే స్పెషల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడట మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ పాట కోసం తమన్నాను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారట. అయితే కేవలం ఒక్క పాట కోసమే మిల్కీబ్యూటీ రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తుందట. దీంతో ఆలోచనలో పడ్డారట మేకర్స్.

ఇవి కూడా చదవండి

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ చిత్రంలో కాజల్ హీరోయిన్ కాగా.. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!