Sara Ali Khan: హీరోలకు ఈ హీరోయిన్ లక్కీ బ్యూటీ.. ఆమెతో నటిస్తే చాలు పెళ్లి బజాలు మోగాల్సిందే..

పటౌడీ క్వీన్ సారా.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ సరసన కేదార్ నాథ్ అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఈ బ్యూటీతో కలిసి నటించిన హీరోలందరికి పెళ్లి కావడం విశేషం. అంతేకాకుండా.. వారందరి పెళ్లిళ్లు.. ఓవైపు సినిమా సెట్ పై ఉండగానే వివాహలు జరిగిపోయాయంటుంది సారా.

Sara Ali Khan: హీరోలకు ఈ హీరోయిన్ లక్కీ బ్యూటీ.. ఆమెతో నటిస్తే చాలు పెళ్లి బజాలు మోగాల్సిందే..
Sara Ali Khan
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 3:43 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న వారిలో సారా అలీ ఖాన్ ఒకరు. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ పటౌడీ క్వీన్ సారా.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ సరసన కేదార్ నాథ్ అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఈ బ్యూటీతో కలిసి నటించిన హీరోలందరికి పెళ్లి కావడం విశేషం. అంతేకాకుండా.. వారందరి పెళ్లిళ్లు.. ఓవైపు సినిమా సెట్ పై ఉండగానే వివాహలు జరిగిపోయాయంటుంది సారా. ఇటీవల తన కొత్త సినిమా ప్రమోషనల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. ఆసక్తికర విషయాలను పంచుకుంది.

“నాతో నటిస్తూ.. షూటింగ్ సమయంలోనే పెళ్లి చేసుకున్న నాల్గవ హీరో విక్కీ కౌశల్ ” అంటూ సరదాగా చెప్పేసింది సారా అలీ ఖాన్. ఇక ఆమె మాటలకు విక్కీ స్పందిస్తూ.. ఎవరైతో పెళ్లి కావాలనుకుంటున్నారో వారు సారాతో ఓ సినిమా చేయండి అనగా.. నాతో సినిమా చేసేందుకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మీ పెళ్లి జరిగిపోతుంది అంటూ సారా నవ్వుతూ చెప్పేసింది. నిజమే మరీ.. ఇప్పటివరకు ఈ బ్యూటీతో నటించిన హీరోలందరికీ పెళ్లి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

సారా నటించిన హీరోలలో ముందుగా రణ్వీర్ సింగ్ పెళ్లి కొడుకయ్యాడు. వీరిద్దరి కాంబోలో సింబా (2018)విడుదలకు ముందు అతను దీపికా పదుకొనేను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత గ్యాస్ లైట్ (2023) హీరో విక్రాంత్ మాస్సేతో కలిసి నటించగా.. అతనికి ఈ సినిమా షూటింగ్ జరుగతుండగానే.. శీతల్ ఠాకూర్ తో వివాహం జరిగింది. ఇక వరుణ్ దావన్… సారా కాంబోలో కూలీ నెంబర్ 1 సినిమా వచ్చింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వరుణ్ తన స్నేహితురాలు నటాషా దలాల్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల విక్కీ కౌశల్ హీరోయిన్ కత్రినాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీతో నటిస్తూనే పెళ్లి చేసుకున్న నాలుగవ హీరో అయ్యాడు విక్కీ. మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న హీరోలు.. సారాతో నటిస్తే పెళ్లైపోతుందంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే