AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah : వారి వల్లే సంతోషంగా ఉన్నానంటున్న మిల్కీబ్యూటీ.. దీపావళి సెలబ్రెషన్లలో తమన్నా..

మలయాళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్న తమన్నా.. సెట్ లోని వారితో తన దీపావళి సెలబ్రెషన్స్ ఉత్సాహంగా జరుపుకోనున్నట్లు తెలిపింది.

Tamannaah : వారి వల్లే సంతోషంగా ఉన్నానంటున్న మిల్కీబ్యూటీ.. దీపావళి సెలబ్రెషన్లలో తమన్నా..
Tamannah
Rajitha Chanti
|

Updated on: Oct 23, 2022 | 6:21 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో తమన్నా ఒకరు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు చివరిసారిగా ఎఫ్ 3 మూవీలో కనిపించిన ఈ మిల్కీబ్యూటీ.. హిందీలో బబ్లీ బౌన్సర్ సినిమాతో అలరించింది. ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా.. మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అరంగేట్రం చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సందర్భంగా సెట్ లోని వారితో తన దీపావళి సెలబ్రెషన్స్ ఉత్సాహంగా జరుపుకోనున్నట్లు తెలిపింది.

తాను దీపావళి రోజు కూడా పనిచేయడం అంతగా సంతోషంగా లేదు అని.. కానీ సెట్ లో ఉన్న నటీనటులు, సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు తనకు ఎన్నో మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని.. అభిమానులు చూపించే ప్రేమే తనను ఎప్పుడూ ఉత్సాహంగా.. సంతోషంగా ఉండేలా చేస్తుందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక తమన్నా.. సత్యదేవ్ జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టెయిల్ చిత్రానికి రీమేక్ గా రూపొందించిన సినిమా ఇది. ఇందులో మేఘ ఆకాష్, కావ్యశెట్టి కీలకపాత్రలు పోషించారు. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలోనూ తమన్నా నటిస్తుంది. ఇందులో కీర్తి చిరు చెల్లిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో