Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్.. నన్ను ఇబ్బంది పెట్టడానికి బాగా ట్రై చేశారంటూ..

తాజాగా తన ఆరోగ్యంపై గురించి జరుగుతున్న ప్రచారం పై స్పందించారు శ్రుతిహాసన్. తాను ఎలాంటి మానసిక సమస్యలతో ఇబ్బందిపడడం లేదని.. కేవలం వైరల్ ఫీవర్ తోనే ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితి గురించి పలు వెబ్ సైట్స్ లో

Shruti Haasan: ఆరోగ్యంపై క్లారిటీ  ఇచ్చిన శ్రుతి హాసన్.. నన్ను ఇబ్బంది పెట్టడానికి బాగా ట్రై చేశారంటూ..
Shruti Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2023 | 3:55 PM

గత రెండు మూడ్రోజులుగా హీరోయిన్ శ్రుతిహాసన్‏ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నానని.. అందుకు చికిత్స కూడా తీసుకుంటునట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తన ఆరోగ్యంపై గురించి జరుగుతున్న ప్రచారం పై స్పందించారు. తాను ఎలాంటి మానసిక సమస్యలతో ఇబ్బందిపడడం లేదని.. కేవలం వైరల్ ఫీవర్ తోనే ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు శ్రుతి. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితి గురించి పలు వెబ్ సైట్స్ లో వచ్చిన తప్పుడు కథనాలకు చెందిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. “ఇలాంటి తప్పుడు సమాచారం.. అలాంటి విషయాలపై నాటకీయత లేదా తమ ఆరోగ్య సమస్యలను బయటపెట్టడానికి భయపడుతుంటారు. అయితే నా విషయంలో అది పనిచేయలేదు. నేను ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్య న్యాయవాదిగా ఉంటాను. అన్ని అంశాలలో నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎప్పుడూ ప్రోత్సహిస్తాను.

నాకు కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే ఉంది. ప్రస్తుతం నేను కోలుకుంటాను. ఒకవేళ మీకు మానసిక సమస్యలు ఉంటే అప్పుడు మీరు వైద్య నిపుణులను సంప్రదించండి. నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవాలు లేవు. దయచేసి నమ్మండి ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు శ్రుతి హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆద్య పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే