Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో నేషనల్ క్రష్.. ఆకట్టుకుంటున్న రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ప్రస్తుతం చేతినిండ సినిమాలతో ఫుల్ బిజీ

Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో నేషనల్ క్రష్.. ఆకట్టుకుంటున్న రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్..
Rashmika
Follow us

|

Updated on: Apr 05, 2022 | 2:58 PM

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ప్రస్తుతం చేతినిండ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ కన్నడ బ్యూటీ. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇటీవలే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పలో శ్రీవల్లి పాత్రలో నటించి అదరగొట్టింది. అలాగే టాలెంటెడ్ హీరో శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో సూపర్ హిట్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‍, కోలీవుడ్‏లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ నేషనల్ క్రష్.. ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన రష్మిక నటించనుంది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారిగా దుల్కర్ సల్మాన్ ప్రేమ కోసం ఎలా పోరాడాడు అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ముందునుంచి వినిపిస్తున్న టాక్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‏గా ఎంపికైంది. ఇందులో ఆమె కశ్మీరీ ముస్లిం అమ్మాయి ఆఫ్రిన్ పాత్రలో కనిపించనుందని మేకర్స్ ప్రకటించారు. ఈరోజు రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆఫ్రిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Also Read: Ram Charan: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..

Kalyani Priyadarshan : నవ్వే నయాగరం.. చూపే సుమబాణం.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ

OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..