AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతమాట అనేసిందేంటీ భయ్యా.! కన్యత్వం పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లోబల్ మూవీ ప్రపంచాన్ని ఏలేస్తుంది. అంతేకాదు.. ఆరేళ్లుగా ఒక్క సినిమా చేయకపోయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

అంతమాట అనేసిందేంటీ భయ్యా.! కన్యత్వం పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2025 | 4:54 PM

Share

ప్రస్తుతం సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. పాన్ ఇండియా లెవల్లో అత్యంత డిమాండ్ ఉన్న బ్యూటీ. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరోలకు పోటీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. దాదాపు తొమ్మిదేళ్లల్లో ఆమె ఖాతాలో ఒక్క హిట్టు పడలేదు. కానీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకుంటుంది. అంతే కాదు ఆమె కన్యత్వం పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కన్యత్వం పై స్టార్ హీరోయిన్ ఊహించని కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ఎవరంటే..

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ ప్రియాంక చోప్రా. ఈ చిన్నది బాలీవుడ్ లో చాలా ఫేమస్. ఎన్నో సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళింది. ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ సినిమా రీసెంట్ గా విడుదలైంది. ప్రస్తుతం ప్రియాంక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది ప్రియాంక.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

ఇదిలా ఉంటే గతంలో కన్యత్వం పై ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. చాలా మంది మగాళ్లు తమకు కాబోయే భార్య వర్జిన్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైనది కాదు. వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది. దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకునే అమ్మాయి మనకు భార్యగా రావాలి అని కోరుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మితే అతని కోసం ఏదైనా చేస్తుంది. అయితే కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి అదృష్టం కూడా ఉండాలి. అది వర్కౌట్ అవ్వకపోతే వేరొకరిని పెళ్లి చేసుకుంటాం.. అంతే కానీ వర్జినిటీ గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
పిల్లలకు ఇష్టమైన ఆలూ ఫ్రైని పర్ఫెక్ట్‌గా, ఈ చిట్కాలతో ట్రై చేయండి
పిల్లలకు ఇష్టమైన ఆలూ ఫ్రైని పర్ఫెక్ట్‌గా, ఈ చిట్కాలతో ట్రై చేయండి