ఆతర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అలాగే ఇటీవలే బిడ్డకు కూడా జన్మనించింది కూడా.. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తిరిగి సినిమాల్లోకి రావాలని చూస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా బుల్లి గౌన్ వేసుకొని కిల్లింగ్ ఫోజులిచ్చింది.