Pooja Hegde: సినిమాల్లోకి వచ్చాక నాలో ఆ మార్పులు వచ్చాయి.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన అందాల బుట్టబొమ్మ..

Pooja Hegde: 'ఒక లైలా కోసం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ అనంతరం వరుస సినిమాలతో...

Pooja Hegde: సినిమాల్లోకి వచ్చాక నాలో ఆ మార్పులు వచ్చాయి.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన అందాల బుట్టబొమ్మ..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 12, 2021 | 7:58 PM

Pooja Hegde: ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ అనంతరం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. టాలీవుడ్‌ యంగ్‌ బడా హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. ప్రస్తుతం చేతి నిండా బడా సినిమాలతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌ను ఏలేందుకు సిద్ధమైన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అఖిల్‌ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అందాల తార మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఒక్క సినిమా సక్సెస్‌ కాగానే పారితోషికం పెంచేశానని రకరకాలుగా మాట్లాడుకున్నారని చెప్పిన ఈ బ్యూటీ, నేను అవన్నీ పట్టించుకోనని తేల్చి చెప్పింది. అయితే హీరోల పారితోషికం విషయంలో రాని చర్చలు, హీరోయిన్ల విషయంలో ఎందుకు వస్తాయని చర్చకు దారి తీశారు పూజా. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పిన బ్యూటీ.. ఓర్పు, సహనం పెరిగాయని చెప్పుకొచ్చింది. ఆర్టిస్ట్‌ల కాంబినేషన్లో సీన్స్‌ తీసేటప్పుడు, చాలాసేపు వెయిట్‌ చేయాల్సి ఉంటుందని.. సినీ పరిశ్రమలో సహనం చాలా అవసరం.

ఏ మాత్రం తేడా వచ్చినా పొగరుబోతు, కోపం ఎక్కువ ..అని ముద్ర వేస్తారని చెప్పుకొచ్చారు. ఇక తన శ్రమ, పట్టుదలకు అదృష్టం జత కావడం వల్లే ఈ రోజు ఇంత మంది అభిమానిస్తున్నారని తెలిపారు పూజా. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం బీస్ట్‌, రాధేశ్యామ్‌, ఆచర్యాతో పాటు బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Power Crisis: బొగ్గు కొరతపై ప్రధాని మోడీ సమీక్ష.. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర మంత్రి

Calf Born With 2 Heads: రెండు తలలతో వింత లేగ దూడ జననం.. దుర్గాదేవి అవతారంగా పూజలు ఎక్కడంటే..

Viral News: నాకు గత జన్మ గుర్తొచ్చింది.. దాని గురించి తెలుసుకోవడానికి సెలవు కావాలి. ఉద్యోగి లీవ్‌ లెటర్‌ వైరల్‌..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!