Big News Big Debate: ' మా ' లో రాజీడ్రామా లైవ్ వీడియో..

Big News Big Debate: ‘ మా ‘ లో రాజీడ్రామా లైవ్ వీడియో..

Phani CH

|

Updated on: Oct 12, 2021 | 7:23 PM

MAA కోసమే మా రాజీనామాలు. ఇది ప్రకాష్‌రాజ్‌ టీమ్‌ సూటిగా చెప్పిన మాట. మేం ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లం.. ప్రశ్నిస్తే గొడవలు జరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం ఆగిపోతుంది.. అందుకే మా వాళ్లు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు ప్రకాష్‌రాజ్.

Published on: Oct 12, 2021 07:22 PM