Niharika Konidala: ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి అందాలకు ఫిదా అయిన నీహారిక .. వీడియో
ఆంధ్రా కాశ్మీరం ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు సినీ హీరోయిన్ నిహారిక. విశాఖ ఏజెన్సీ లోని లంబసింగి అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశసించారు.
ఆంధ్రా కాశ్మీరం ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు సినీ హీరోయిన్ నిహారిక. విశాఖ ఏజెన్సీ లోని లంబసింగి అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశసించారు. వెబ్ సిరీస్ చిత్ర షూటింగ్ కోసం లంబసింగి కి వచ్చిన నిహారిక.. అక్కడి ప్రకృతి అందాలు చూసి పరవసించిపోయారు. ఇన్నాళ్ళూ ఈ ప్రాంతం కోసం వినడమే తప్పా చూడలేదని.. ఇప్పుడు చూసి నిజంగా ఇన్నాళ్ళూ ఇంత మంచి ప్రాంతాన్ని మిస్సయ్యామని అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అరుదైన జీవి ‘సింహం చేప’… అందంగా ఉందని పట్టుకుంటే ఇంకా అంతే సంగతులు..! వీడియో
Woman pulls big van: వెంట్రుకలతో వ్యాన్ను అలవోకగా లాగిన మహిళ.. వైరల్గా మారిన వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos