Viral Video: అరుదైన జీవి ‘సింహం చేప’… అందంగా ఉందని పట్టుకుంటే ఇంకా అంతే సంగతులు..! వీడియో
యూకేలో లయన్ ఫిష్ అనే కొత్త రకం చేపలు వెలుగులోకి వచ్చాయి. ఇవి కలర్ ఫుల్‌గా అందంగా ఆరు అంగుళాల పొడవు మాత్రమే ఉండే ఈ విషపు చేప చెసిల్ బీచ్‌లో తన తండ్రితో కలిసి చేపలు పడుతున్న 39 ఏళ్ల వ్యక్తి గుర్తించాడు.
యూకేలో లయన్ ఫిష్ అనే కొత్త రకం చేపలు వెలుగులోకి వచ్చాయి. ఇవి కలర్ ఫుల్‌గా అందంగా ఆరు అంగుళాల పొడవు మాత్రమే ఉండే ఈ విషపు చేప చెసిల్ బీచ్‌లో తన తండ్రితో కలిసి చేపలు పడుతున్న 39 ఏళ్ల వ్యక్తి గుర్తించాడు. దీన్ని లయన్ ఫిష్ అని పిలుస్తారు. అయితే అందంగా ఉన్నాయని ఎవరైనా వాటిని పట్టుకోవాటానికి ప్రయత్నిస్తే.. ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవాల్సిందే అంటా. ఎందుకంటే తమకు ఆపద వస్తుందని అని భావిస్తే.. వెంటనే ఈ లయన్ ఫిష్ తమలో ఉన్న విషాన్ని చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి. అయితే విషయం కాస్త.. మన శరీరంపై పడితే గనుక భరించలేని, నొప్పితో స్పాట్‌లోనే మృతి చెందుతారంటా.
మరిన్ని ఇక్కడ చూడండి: Woman pulls big van: వెంట్రుకలతో వ్యాన్ను అలవోకగా లాగిన మహిళ.. వైరల్గా మారిన వీడియో..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

