Funny Video: గున్న ఏనుగుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇచ్చిందెవరో తెలుసా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Viral: సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. ఈ ఎపిసోడ్‌లో ఏనుగుల మందకు సంబంధించిన ఓ అందమైన వీడియోను చూడోచ్చు.

Funny Video: గున్న ఏనుగుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇచ్చిందెవరో తెలుసా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Elephants
Follow us
Venkata Chari

|

Updated on: Oct 12, 2021 | 2:51 PM

Baby Elephant Funny Video: సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. ఈ ఎపిసోడ్‌లో ఏనుగుల మందకు సంబంధించిన ఓ అందమైన వీడియోను చూడోచ్చు. వీడియోలో ఏనుగుల మంద చిన్న ఏనుగు పిల్ల చుట్టూ రక్షణ వలయంలా మారి జడ్ ప్లస్ సెక్యూరిటీని అందించడం చూడోచ్చు. ఈ వైరల్ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఎంతో మందికి ఈవీడియో నచ్చింది.

ఈ అందమైన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘ఏనుగుల మంద చిన్న ఏనుగు పిల్లకు జడ్ ప్లస్ సెక్యూరిటీని అందించడం చూడండి’ అంటూ క్యాప్షన్ అందించాడు. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ వీడియో 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది.

ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 12 వందల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ఒక యూజర్ ఇలా అన్నాడు.. ‘తల్లిదండ్రులందరూ ఇలాగే పిల్లలతో కలిసి నడవాలి’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘ఇది చాలా అందంగా ఉంది, ఈ వీడియో నా స్పెషల్ డేను చేసింది’ అని మరొకరు అన్నారు. ‘చిన్న గణేషుడికి ఎంత సెక్యూరిటీనో’ అంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ వీడియోను ఒక రోజు క్రితం ఐఎఫ్ఎస్ సురేందర్ మెహ్రా షేర్ చేశారు. ‘నిజంగా ఏనుగులు జంతువులలో అతి సున్నితమైనవి’ అంటూ క్యాప్షన్‌లో చేర్చాడు.

Also Read: Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా!.. విధి రాతను ఓడించి ఒంటి కాలితో..

Viral Video: ఇంట్లోకి దూరి హంగామా చేసిన పిల్ల ఎలుగుబంటి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!