Prakash Raj Press Meet Live Video: ”మా” కు పోటీగా ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్..?? లైవ్ వీడియో

మోనార్క్ మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారు? ఆయన రాజీనామాలో ఉన్న లోతైన అర్థాన్ని వివరించబోతున్నారా?

Prakash Raj Press Meet Live Video: ''మా'' కు పోటీగా ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్..?? లైవ్ వీడియో

|

Updated on: Oct 12, 2021 | 5:04 PM



మోనార్క్ మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారు? ఆయన రాజీనామాలో ఉన్న లోతైన అర్థాన్ని వివరించబోతున్నారా? తనకున్న విజన్‌ను విడమరచి చెబుతారా? అసలు ఇవేవీ కాకుండా ఇంకేమైనా బ్లాస్టయ్యే మ్యాటర్ చెప్పబోతున్నారా? ఫిలింనగర్ సర్కిల్‌లో హాట్‌హాట్‌గా మారిన టాపిక్‌ ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మరోసారి మీడియా ముందుకు ప్రకాష్ రాజ్.. ప్యానల్ సంచలన నిర్ణయం..?? వీడియో

Sania Mirza: టచ్ ఇట్ ఛాలెంజ్‎లో పాల్గొన్న సానియా మీర్జా.. ఇన్‎స్టాగ్రామ్‎లో ఫన్ వీడియో పోస్ట్..

Follow us