మరోసారి మీడియా ముందుకు ప్రకాష్ రాజ్.. ప్యానల్ సంచలన నిర్ణయం..?? వీడియో

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికలను తలపిస్తూ జరిగాయి. ప్రాంతీయ వాదంతో జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మరోసారి మీడియా ముందుకు ప్రకాష్ రాజ్.. ప్యానల్ సంచలన నిర్ణయం..?? వీడియో

|

Updated on: Oct 12, 2021 | 4:20 PM

Follow us