Viral Video: రెస్క్యూ టీమ్ మధ్య క్యూట్ క్యూట్‌గా గున్న ఏనుగు.. వీడియో
అడవిలో దారి తప్పిన ఓ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తల్లి ఏనుగు దగ్గరకు చేర్చారు. తమిళనాడులోని అటవీ శాఖ ఒక గున్న ఏనుగుని రెస్క్యూ టీమ్ తీసుకుని వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అడవిలో దారి తప్పిన ఓ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తల్లి ఏనుగు దగ్గరకు చేర్చారు. తమిళనాడులోని అటవీ శాఖ ఒక గున్న ఏనుగుని రెస్క్యూ టీమ్ తీసుకుని వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నీలగిరి పర్వతాలలోని ముదుమలై నేషనల్ పార్క్ అధికారులు తల్లి నుంచి విడిపోయిన ఓ పిల్ల ఏనుగుని రక్షించి తిరిగి తల్లివద్దకు చేర్చారు. ఈ వీడియోను తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియ సాహు షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Niharika Konidala: ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి అందాలకు ఫిదా అయిన నీహారిక .. వీడియో
Viral Video: అరుదైన జీవి సింహం చేప.. అందంగా ఉందని పట్టుకుంటే ఇంకా అంతే సంగతులు..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos