Viral Video: కిడ్నాపర్లకు పోలీస్ చుక్కలు.. రన్నింగ్ కారుపై దూకి హీరోలా వెంటాడిన పోలీస్.. వీడియో
ఓ వ్యాపారిని కారులో కిడ్నాప్ చేసుకుని, వెళ్తున్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులను సినీఫక్కీలో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నాడు ఓ పోలీస్. కిడ్నాపర్స్‌ను పట్టుకునేందుకు రన్నింగ్ కారుపై దూకి మరీ పట్టుకున్న వీడియో..
ఓ వ్యాపారిని కారులో కిడ్నాప్ చేసుకుని, వెళ్తున్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులను సినీఫక్కీలో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నాడు ఓ పోలీస్. కిడ్నాపర్స్‌ను పట్టుకునేందుకు రన్నింగ్ కారుపై దూకి మరీ పట్టుకున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చెన్నై కుండ్రతుర్‌లో కారులో వస్తున్న ఓ వ్యాపారిని అడ్డుకున్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. అదే కారులో కిడ్నాప్‌కు యత్నించారు. ఈ క్రమంలో కిడ్నాపర్స్ కారును గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ కిడ్నాపర్స్ వారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ఓ పోలీస్.. కారు బానెట్ మీదకు దూకి మరీ కిడ్నాపర్స్ ముఠాను పట్టుకున్నాడు. సినీఫక్కీలో ఛేజ్ చేసి కిడ్నాపర్స్‌ను పట్టుకోవడంతో ఆ పోలీసును నెటిజన్లు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Nokia T20: నోకియా టీ 20 ట్యాబ్లెట్ విడుదల.. అదిరిపోయిన ఫీచర్స్.. వీడియో
CM Jagan: సీఎం జగన్‌కు సర్‌ప్రైజ్.. చాలా కష్టం, కాస్ట్లీ కూడా! వీడియో
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

