Nokia T20: నోకియా టీ 20 ట్యాబ్లెట్‌ విడుదల.. అదిరిపోయిన ఫీచర్స్‌.. వీడియో

Nokia T20: నోకియా టీ 20 ట్యాబ్లెట్‌ విడుదల.. అదిరిపోయిన ఫీచర్స్‌.. వీడియో

Phani CH

|

Updated on: Oct 12, 2021 | 6:38 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ నోకియాకు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. నోకియా టి 20 టాబ్లెట్​ పేరుతో దీనిని మార్కెట్లో విడుదల చేసింది.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ నోకియాకు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. నోకియా టి 20 టాబ్లెట్​ పేరుతో దీనిని మార్కెట్లో విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించిన ఈ ట్యాబ్లెట్‌ ధర 20వేల రూపాయల వరకు ఉండనుంది. అయితే తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా దీనిని రూపొందించిన్నట్లు అనౌన్స్‌ చేసింది నోకియా. నోకియా టీ20 ట్యాబ్లెట్‌ వైఫై, వైఫై ప్లస్‌ 4జీ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో విడుదలైంది. దీని వైఫై వేరియంట్ సుమారు 17వేల 200ల రూపాయలుగా ఉండగా.. వైఫై ప్లస్‌ 4జీ వేరియంట్​ ధర 20వేల 600 రూపాయలుగా నిర్ణయించింది నోకియా..

 

మరిన్ని ఇక్కడ చూడండి: CM Jagan: సీఎం జగన్‌‌కు సర్‌ప్రైజ్.. చాలా కష్టం, కాస్ట్లీ కూడా! వీడియో

Deepak Chahar: గ్రౌండ్ లో రింగ్ తొడిగేసిన చాహర్.. నెట్టింట వైరల్.. వీడియో