Deepak Chahar: గ్రౌండ్ లో రింగ్ తొడిగేసిన చాహర్.. నెట్టింట వైరల్.. వీడియో
ప్రియురాలికి మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ అందరి మదిని దోచుకున్నాడు. అతుడు ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రియురాలికి మోకాళ్లపై నిల్చోని ప్రపోజ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ అందరి మదిని దోచుకున్నాడు. అతుడు ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత దీపక్ తన చిరకాల స్నేహితురాలు జయ భరద్వాజ్‌ని చాలా మంది ప్రేక్షకుల ముందు ప్రపోజ్ చేశాడు. తమ బంధాన్ని ప్రేక్షకులకు చెప్పేశాడు. జయ భరద్వాజ్ ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: KNOW THIS: అంతరిక్షంలో ఆస్టరాయిడ్‌పై నాసా గురి.. ఆ ఉల్కపై అంతులేని బంగారం, ఖరీదైన లోహాలు.! వీడియో
Viral Video: రెస్క్యూ టీమ్ మధ్య క్యూట్ క్యూట్‌గా గున్న ఏనుగు.. వీడియో
వైరల్ వీడియోలు
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

