CM Jagan: సీఎం జగన్‌కు సర్‌ప్రైజ్.. చాలా కష్టం, కాస్ట్లీ కూడా! వీడియో
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు.. నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకా నాధ్. కోయంబత్తూరు నుంచి ప్రత్యేక నిపుణుల చేత..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు.. నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకా నాధ్. కోయంబత్తూరు నుంచి ప్రత్యేక నిపుణుల చేత.. 418 కేజీల వెండితో సీఎం జగన్మోహన్ రెడ్డి నమూనాను చేయించారు. పూర్తిగా సిద్ధం చేసిన సీఎం జగన్ నమూనాను ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆవిష్కరించారు. తమకు దైవ సమానమైన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా, ఇలా వెండి పట్టీలతో సీఎం చిత్రపట్టాన్ని రూపొందించామని తెలిపారు ద్వారాకా నాధ్. 12గంటల పాటు ఎంతో శ్రమించి, సీఎం జగన్ నమూనాను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి అనిల్ కుమార్.
మరిన్ని ఇక్కడ చూడండి: Deepak Chahar: గ్రౌండ్ లో రింగ్ తొడిగేసిన చాహర్.. నెట్టింట వైరల్.. వీడియో
KNOW THIS: అంతరిక్షంలో ఆస్టరాయిడ్‌పై నాసా గురి.. ఆ ఉల్కపై అంతులేని బంగారం, ఖరీదైన లోహాలు.! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

