Tamannah-Anasuya-Master Chef: దారుణం.. టీఆర్పీ తగ్గిందని.. తమన్నాని తీసేశారు.. మరి మిల్క్ బ్యూటీ ప్లేస్‌లో ఎవరో తెలుసా..?
బిగ్ స్క్రీన్ పై బిగ్ హీరోయిన్ అయినా.. స్మాల్ స్క్రీన్‌పై మాత్రం అంతగా ఎఫెక్ట్ చూపించడం లేదట తమన్నా. అందుకే చడీ చప్పుడు కాకుండా.. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నుంచి ఈ బ్యూటీని బుల్లి తప్పించి మరో బ్యూటీని తెరపైకి తీసుకువస్తున్నారట.
బిగ్ స్క్రీన్ పై బిగ్ హీరోయిన్ అయినా.. స్మాల్ స్క్రీన్‌పై మాత్రం అంతగా ఎఫెక్ట్ చూపించడం లేదట తమన్నా. అందుకే చడీ చప్పుడు కాకుండా.. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నుంచి ఈ బ్యూటీని బుల్లి తప్పించి మరో బ్యూటీని తెరపైకి తీసుకువస్తున్నారట. ఇప్పుడిదే విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమాల్లో హీరోయిన్‌గాను.. హీరోల పక్కన స్పెషల్ సాంగ్స్‌లోనూ.. ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ సిరీస్‌లోను.. నటిస్తూ క్రేజ్ సంపాదించుకున్న తమన్నా.. ఇటీవల ఎన్నో అంచనాల మధ్య మాస్టర్ చెఫ్ షో తో హోస్ట్ గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా టెలీకాస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ షో టీఆర్పీ రేటింగ్స్ తమన్నా రేంజ్‌లో లేవట. మన టాలీ హీరోస్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్ బాస్ సీజన్ 5 టీఆర్పీ రేటింగ్స్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేకపోతుందట.
అంతేకాదు.. తమన్నాకు, ఇతర జెడ్జిలకు ఇస్తున్న రెమ్యూనరేషన్‌కు.. ఈ షోకు వస్తున్న ఇన్‌కమ్‌కు మ్యాచ్ కావడం లేదట.. అందుకే లాస్‌లో ఎక్కవ రోజులు ఈ షోను రన్ చేయలేని మేకర్స్.. తాజాగా తమ్మును సైడ్ చేసేందుకు నిర్ణయించుకున్నారట. అగ్రిమెంట్లో భాగంగా… తనతో తీసుకోవాల్సిన సీన్స్ ను షూట్ చేసేసి.. గ్రాండ్‌గా సాగనంపాలని చూస్తున్నారట. ఇక ఈ బ్యూటీ స్థానంలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయను రంగంలోకి దించుతున్నారట ఈ షో మేకర్స్.
మరిన్ని చదవండి ఇక్కడ : Afghan tourists: బోటింగ్‌తో సేదదీరుతున్న అఫ్గానీలు.. పెరుగుతోన్న టూరిస్ట్‌ల తాకిడి.. మరి తాలిబన్లు అనుమతి..?
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

