Afghan tourists: బోటింగ్‌తో సేదదీరుతున్న అఫ్గానీలు.. పెరుగుతోన్న టూరిస్ట్‌ల తాకిడి.. మరి తాలిబన్లు అనుమతి..?
అఫ్గానిస్తాన్‌లో క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. కుటుంబంతో స్నేహితులతో కలిసి సేదదీరటానికి జనం పర్యాటక ప్రాంతాలను చుట్టొస్తున్నారు. ఇది బమియాన్ ప్రావిన్స్‌లోని బంద్- ఎ- అమీర్ చెరువు.
అఫ్గానిస్తాన్‌లో క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. కుటుంబంతో స్నేహితులతో కలిసి సేదదీరటానికి జనం పర్యాటక ప్రాంతాలను చుట్టొస్తున్నారు. ఇది బమియాన్ ప్రావిన్స్‌లోని బంద్- ఎ- అమీర్ చెరువు. తాలిబన్లు పాలనాపగ్గాలు చేపట్టిన మొదట్లో ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. ప్రస్తుతం బోటింగ్ చేస్తూ కొందరు స్విమ్మింగ్ చేస్తూ మరి కొందరు ఎంజాయ్ చేస్తున్నారు. హిందూకుష్ పర్వతాల నడుమ సుమారు ఆరు చెరువుల సమూహమే ఈ బంద్- ఎ- అమీర్. దీనికి అఫ్గానిస్తాన్ గ్రాండ్ కెన్యాన్‌గా కూడా పేరుంది. ఈ చెరువు నీళ్ళు నీలం రంగులో కనిపిస్తాయి. నీటిలో కలిసిన భారీ ఖనిజాలే ఇందుకు కారణమని ఇక్కడి వారు అంటుంటారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Ajay Bhupati on MAA Elections: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్ ఇస్తా అన్నాడు..! వైరల్‌గా అజయ్ భూపతి ట్వీట్.. (వీడియో)
Latest Videos
వైరల్ వీడియోలు