Groom Viral Video: పెళ్లిలో స్నేహితుల హంగామా..ఇదేం తమాషారా బాబు మండిపోదా.! నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లి విడియోలు వైరల్ అవుతున్నాయి..తాజాగా ఓ వ్యక్తి వివాహ వేడుక సందర్బంగా..స్నేహితులు చేసిన తమాషా తెలిస్తే షాక్ అవుతారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లి విడియోలు వైరల్ అవుతున్నాయి..తాజాగా ఓ వ్యక్తి వివాహ వేడుక సందర్బంగా..స్నేహితులు చేసిన తమాషా తెలిస్తే షాక్ అవుతారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వరుడికి మంగళస్నానం…చేయించడానికి..అతని స్నేహితులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు…పసుపు వేయాలనే సాకుతో అతన్ని అన్ని విధాలా ఆడేసుకున్నారు…ఇక పసుపుకు బదులు రకాల పదార్థాలు.. సాస్, పువ్వులు శరీరం మొత్తం వేసి ఆటపట్టించారు… అయినా కానీ, చేసేది లేక..ఆ వరుడు నవ్వుతూ అలాగే కూర్చుండిపోయాడు..
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రజలు ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఎప్పటికీ బాగుపడరు అనుకుంటుంటే..మీ తమాషా తగలేయా..అనుకుంటున్నారు ఇంకొందరు.. ఏది ఏమైనప్పటికీ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Woman Challenge to terrorists: టెర్రస్టులకు యువతి సవాల్.. దమ్ముంటే రండిరా.. వైరల్ అవుతున్న వీడియో…
Airpods: మీ ఎయిర్‌పాడ్ పోయిందా..డోంట్ వర్రీ..ఇట్టే కనిపెట్టేయొచ్చు..!(వీడియో)
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

