AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajay Bhupati on MAA Elections: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అన్నాడు..! వైరల్‌గా అజయ్‌ భూపతి ట్వీట్‌.. (వీడియో)

Ajay Bhupati on MAA Elections: ఆ ప్యానల్‌కు ఓటేస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అన్నాడు..! వైరల్‌గా అజయ్‌ భూపతి ట్వీట్‌.. (వీడియో)

Anil kumar poka
|

Updated on: Oct 12, 2021 | 11:12 AM

Share

‘మా’ ఎన్నికలపై ఎవరేమి స్పందించినా సరే అది కాస్త సంచలనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి చేసిన సరికొత్త ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

మా అధ్యక్ష ఎన్నికలు ముగిసి ఫలితం వచ్చిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. మా అధ్యక్ష పీటాన్ని మంచు విష్ణు అదిరోహించిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణు చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం విధితమే. దీంతో ‘మా’ ఎన్నికలపై ఎవరేమి స్పందించినా సరే అది కాస్త సంచలనం అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి చేసిన సరికొత్త ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఓ దర్శకుడితో మాట్లాడానని.. ‘మా’ ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానల్‌ సభ్యులకు ఓటు వేసిన వారికే తదుపరి సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆ దర్శకుడు చెప్పినట్లు అజయ్‌ భూపతి పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు, అక్టోబర్‌ 10న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఓ వైపు నుంచి ప్రకాశ్‌రాజ్‌, మరోవైపు నుంచి మంచువిష్ణు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమమే ప్రధాన థ్యేయంగా ఈ రెండు ప్యానల్స్‌ బరిలో పోటీ పడుతున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : pakistan earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి కూలిన ఇళ్ళు.. వందలాది మందికి గాయాలు..(వీడియో)

 Pamban Bridge: కొత్త పంబన్‌ బ్రిడ్జి.. తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి.. ఆకట్టుకుంటున్న వీడియో..

 Groom Viral Video: పెళ్లిలో స్నేహితుల హంగామా..ఇదేం తమాషారా బాబు మండిపోదా.! నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న వీడియో

 Woman Challenge to terrorists: టెర్రస్టులకు యువతి సవాల్.. దమ్ముంటే రండిరా.. వైరల్ అవుతున్న వీడియో…