Viral Video: కోతులకు కూడా మనోభావాలు ఉంటాయండోయ్‌.. వద్దు అని చెబితే వద్దు అంతే. వైరల్‌ వీడియో..

Viral Video: నచ్చిన పని చేయడం, నచ్చని పని చేయకపోవడం.. మనిషికి నిజమైన స్వాతంత్ర్యం ఉందని చెప్పడానికి ఇదే కీలకం. మనకు నచ్చలేని పనిని ఎవరు చేయమన్నా, చేయడానికి ఆసక్తి చూపించం...

Viral Video: కోతులకు కూడా మనోభావాలు ఉంటాయండోయ్‌.. వద్దు అని చెబితే వద్దు అంతే. వైరల్‌ వీడియో..
Follow us

|

Updated on: Oct 12, 2021 | 7:18 PM

Viral Video: నచ్చిన పని చేయడం, నచ్చని పని చేయకపోవడం.. మనిషికి నిజమైన స్వాతంత్ర్యం ఉందని చెప్పడానికి ఇదే కీలకం. మనకు నచ్చలేని పనిని ఎవరు చేయమన్నా, చేయడానికి ఆసక్తి చూపించం. అలాగే నచ్చని వస్తువును ఇచ్చినా, నచ్చని ఆహారాన్ని తీసుకోమన్నా పక్కకు వెళుతాం. అది ఎంత రుచికరమైన ఆహారమైనా సరే తినాలనే ఆసక్తి లేకపోతే అస్సలు దాని వైపు కూడా చూడం. మరి ఇలాంటి మనో భావాలు, అత్మ గౌరవాలు కేవలం మనుషులకే ఉంటాయా. మూగ జీవాలకు ఉండవా అంటే.. ఎందుకు ఉండవు మాకు ఉంటాయని చెబుతోంది ఓ వానరం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కొందరు వ్యక్తులు జూ పార్క్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే బోనులో ఉన్న ఓ కోతికి అరటి పండును తినిపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ వానరం మాత్రం నాకు వద్దు అన్నట్లు స్పందించలేదు. అయితే సదరు వ్యక్తి మాత్రం దానికి బలవంతంగా తినిపించడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో దీనిని అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. కోతికి నచ్చకపోయినప్పటికీ బలవంతంగా తినిపిస్తుండడంతో చిర్రెత్తుకు పోయిన వానరం కోపంతో ఒక్కసారి ఫోన్‌ను కిందపడేసింది.

అయితే అప్పటికీ కూడా బలవంతంగా అరటిని తినిపించడానికి ప్రయత్నించడంతో అరటిని కూడా కింద పడేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కోతికి బలవంతంగా అరటిని తినిపించడానికి ప్రయత్నించిన వారిని తప్పు పడుతూ కామెంట్లు చేశారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Viral Video: కిడ్నాపర్లకు పోలీస్‌ చుక్కలు.. రన్నింగ్‌ కారుపై దూకి హీరోలా వెంటాడిన పోలీస్‌.. వీడియో

TS Inter Exams: అక్టోబ‌ర్ 25 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పరీక్షల నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన

Ministry of Civil Aviation: గుడ్‎న్యూస్.. అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం.. అనుమతి ఇచ్చిన విమానయాన మంత్రిత్వ శాఖ..

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు