Nayanthara: తెలుగులోకి నయనతార హారర్ థ్రిల్లర్.. కనెక్ట్ రిలీజ్ ఎప్పుడంటే? ..

హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన

Nayanthara: తెలుగులోకి నయనతార హారర్ థ్రిల్లర్.. కనెక్ట్ రిలీజ్ ఎప్పుడంటే? ..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2022 | 8:30 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్.. ఇప్పుడు కనెక్ట్ మూవీతో థియేటర్లలో సందడి చేయనుంది. ఆమె కథానాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన “మయూరి” సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన “గేమ్ ఓవర్” కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – పృథ్వి చంద్రశేఖర్‌ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా.. తమిళ్ డైరెక్టర్ అట్లీ.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలోనూ నయన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అన్నపూర్ణజయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి ఆహారానికి లోటు ఉండదు
అన్నపూర్ణజయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి ఆహారానికి లోటు ఉండదు
ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
ఇక ఇల్లు నిర్మాణం మరింత ఖరీదు.. భారీగా పెరిగిన సిమెంట్‌ ధర!
ఇక ఇల్లు నిర్మాణం మరింత ఖరీదు.. భారీగా పెరిగిన సిమెంట్‌ ధర!
ఈ చిట్టి గసగసాలను అందరూ మర్చిపోయారు.. ఊహించని లాభాలు!
ఈ చిట్టి గసగసాలను అందరూ మర్చిపోయారు.. ఊహించని లాభాలు!
ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన టాప్-10 సినిమాలు ఇవే
ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన టాప్-10 సినిమాలు ఇవే
భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగ నియమాకాలు
భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగ నియమాకాలు
సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఇన్ని సమస్యలు తగ్గుతాయా..
సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఇన్ని సమస్యలు తగ్గుతాయా..
విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు.. సమంత
విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు.. సమంత
ఈ పుట్టగొడుగులు తింటే.. ఏ క్యాన్సర్ అయినా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఈ పుట్టగొడుగులు తింటే.. ఏ క్యాన్సర్ అయినా కంట్రోల్ అవ్వాల్సిందే!
2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..