Actress Seetha: ఐదు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్న అలనాటి నటి సీత..
తెలుగింటి అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్న ఒకనాటి పాపులర్ హీరోయిన్ సీత అందరికీ గుర్తుండే ఉంటుంది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లక్కీ హీరోయిన్ సీత.
తెలుగింటి అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్న ఒకనాటి పాపులర్ హీరోయిన్ సీత అందరికీ గుర్తుండే ఉంటుంది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లక్కీ హీరోయిన్ సీత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించిన సీత ప్రముఖ నటులందరి సరసన నటించి పాపులర్ అయ్యారు. కాగా 1990లో నటుడు పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన పుదియపాదై చిత్రంలో ఆయనకు జంటగా నటించారు సీత. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దీంతో నటనకు దూరమయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు. 2010లో సురేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలువ లేదు. ఇక నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. తల్లిగా, సోదరిగా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. వెండి తెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపైనా నటిస్తున్నారు సీత.ఇదిలా ఉంటే 5 పదుల వయసులోనూ తనదైన అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు ఈ అందాల నటి. తాజాగా ఆమె స్పెషల్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తే వయసుకు అందానికి సంబంధం లేదనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

