Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీని వదలనంటున్న కరోనా.. అందాల భామ కీర్తిసురేష్ కు పాజిటివ్..

కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కాటు తప్పడంలేదు.

Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీని వదలనంటున్న కరోనా.. అందాల భామ కీర్తిసురేష్ కు పాజిటివ్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 11, 2022 | 5:42 PM

Keerthy Suresh: కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కాటు తప్పడంలేదు. సామాన్యుల నుంచి ఎలబ్రెటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. గత రెండు వేవ్స్ నుంచి తప్పించుకున్నవారు ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఇక సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళ కలిగిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు తారలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, త్రిష, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు.అలాగే సీనియర్ హీరోయిన్లు శోభన, మీనా కుటుంబం , కుష్భు, మంచు మనోజ్ మంచు లక్ష్మీ కూడా ఈ వైరాస్ బారినపడ్డారు. రీసెంట్ గా రేణు దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా ముద్దుగ్గుమ్మ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని కీర్తిసురేష్ స్వయంగా ప్రకటించింది. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారందరు కరానా టెస్ట్ లు చేయించుకోండి. దయచేసి కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొండి. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే కరోనా నుంచి కోలుకొని తిరిగి నా పనిని మొదలుపెడతా.. అంటూ రాసుకొచ్చింది కీర్తిసురేష్. ఇక కీర్తికి పాజిటివ్ రావడంతో ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. కీర్తి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో అలాగే చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!