Tollywood: రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియోతో గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ..

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులతో మరో శుభవార్త పంచుకుంది టాలీవుడ్ హీరోయిన్. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ ముద్దుగుమ్మ.. ఇప్పుడు భర్త, కొడుకుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా మరోసారి తల్లికాబోతున్నట్లు వీడియోతో గుడ్ న్యూస్ తెలిపింది.

Tollywood: రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియోతో గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ..
Ileana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2025 | 4:02 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. కుర్రకారు ఫేవరేట్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ బ్యూటీ హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ఇలియానా.

దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా.. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది. గతేడాది పండంటి బాబుకు జన్మనిచ్చింది. తాజాగా న్యూఇయర్ వేళ తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లిని కాబోతున్నానంటూ తెలిపింది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది.

జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని.. సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ చూపించింది. దీంతో ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైఖేల్ డోలన్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా. అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరు, ఫోటోను రివీల్ చేసింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం