Hansika: నాటీ ఫోజులతో.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న హన్సిక
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది. ఈ సినిమాలో హన్సిక నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. దేశముదురు సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది హన్సిక. దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది హన్సిక. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అంతే కాదు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ చేసింది హన్సిక.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
