AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా ఉల్లిపాయల జోలికి వెళ్లకండి..

ఉల్లిపాయలు మన రోజువారీ వంటలో తప్పనిసరిగా ఉండే కూరగాయలలో ఒకటి. అవి రుచిని పెంచడమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే, ప్రతి ఆహారం అందరికీ సమాన ప్రయోజనాలను అందించలేదు. కొన్ని ఆరోగ్య సమ్యలు ఉన్నవారు ఈ ఉల్లిపాయలను తినడం వల్ల వాటి ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు తినకూడదో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Feb 12, 2026 | 6:48 PM

Share
వేసవి మొదలైంది. వేసవిలో ఆహార అలవాట్లు మార్చుకోవడం తప్పనిసరి. ఈ కాలంలో ఆహారం మార్చుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. ఉల్లిపాయలు శరీరానికి నేరుగా మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

1 / 5
కణాల నిర్మాణం, DNA అభివృద్ధిలో ఫోలేట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
ఉల్లిపాయలోని క్వస్టిన్‌ అనే పదార్థం, వేడివల్ల వచ్చే బొబ్బలూ దద్దుర్లకి కారణమైన హిస్టమైన్‌ అనే పదార్థానికి విరుగుడుగా పనిచేస్తుంది. అందుకే వేసవిలో పచ్చి ఉల్లిపాయని తినడం మేలనీ దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ అంటారు.

3 / 5
అలాగే అధిక ఆమ్లత్వం ఉన్నవారు ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. లేదంటే మీరు పచ్చి ఉల్లిపాయలు తిన్నప్పుడు గుండెల్లో, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలను బాగా ఉడికించి తినడం లేదా వాటిని పూర్తి మానేయడం మంచిది.

4 / 5
పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాటిలో పెద్ద మొత్తంలో కొల్లాజెన్ కూడా ఉంటుంది. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే

రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా