ఔషధంలా పనిచేసే చారు.. తాగితే జలుబు, దగ్గు పారిపోతాయ్
Prasanna Yadla
24 April 2026
Pic credit - Pixabay
కొందరికి ఎన్ని మందులు వాడినా కూడా జలుబు, దగ్గు తగ్గవు ఇవి రోజూ వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి
జలుబు, దగ్గు
అలాంటి వారు ఈ టమాటా చారు తాగితే కొన్ని రోజులకే చాలా మార్పు వస్తుంది.
టమాటా చారు
మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..
స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..
మూడు టమాటాలు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు,
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు పచ్చిమిర్చి , కొద్దిగా కరివేపాకు , అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఒక కప్పు చింతపండు రసం, రుచికి సరిపడినంత ఉప్పు , అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె
అర టేబుల్ స్పూన్ ఆవాలు, రెండుఎండు మిర్చిని తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా టమాటాలను కట్ చేసి వాటిని ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో మగ్గించుకోవాలి
స్టెప్ - 1
ఆ తర్వాత మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసుకుని బాగా నూరుకోవాలి.
స్టెప్ - 2
ఇప్పుడు ఇంకో పాన్ లో కొద్దిగా ఆయిల్ చేసి ఆవాలు, కరివేపాకు పోపు పెట్టుకుని అన్నంలో దీనిని తినడమే