AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ.. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడే కంటే నేచురల్ గా మీ అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి

అమ్మాయిలూ అందంగా ఉండటానికి ఎన్నో వాడుతుంటారు. మేకప్ ల కోసం వేలకు వేలు పెడతారు. అయినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు నేచురల్ గా ఈ టిప్స్ తో మీ అందాన్ని పెంచుకోండి. మరి, ఆ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 12, 2026 | 7:57 PM

Share
ఐస్ వాటర్ :  మీ ముఖానికి అప్పడప్పుడు ఐస్ వాటర్ కూడా పెడుతూ ఉండండి. ఇలా చేస్తే చర్మం మీద ఉండే స్వేద గ్రంధులను మూసుకుపోతాయి. అప్పుడు మీరు వేసుకున్న మేకప్ ఆక్సిడైజ్ కాకుండా ముఖం  ఫ్రెష్‌గా ఉంటుంది.

1 / 5
ఐబ్రో హోల్డింగ్ ట్రిక్ : చెమటతో మీ ఐబ్రోస్ పోకుండా ఉండాలంటే.. అప్పుడు మీ హెయిర్ స్ప్రేను బ్రష్‌కు అప్లై చేసి అలా సెట్ చేసుకోండి. దీనిని ఇది ప్రొఫెషనల్ యాంకర్లు ఎక్కువగా ఫాలో అవుతారు.

2 / 5

నెయ్యి : పెదవులకు కొత్త కొత్త లిప్ ప్రైమర్స్ వాడే  కంటే మీ ఇంట్లో ఉండే నెయ్యి అన్నింటికంటే బాగా పని చేస్తుంది. లిప్‌స్టిక్ వల్ల వచ్చే పెదవుల పై వచ్చే పగుళ్ళను తగ్గించి, బలపడేలా చేస్తుంది.

3 / 5
హైలైటర్ : ఖరీదైన హైలైటర్స్  వాడే కంటే బుగ్గలపై వాసెలిన్ వంటివి రాస్తే ముఖానికి చాలా మంచిది. ఎక్కువ కాంతి ఉన్న లైట్స్ పడినప్పుడు చర్మం నార్మల్ గా మెరుస్తుంది.

4 / 5

 గోరువెచ్చని నీరు: పెదవులు ఎప్పుడూ పొడిబారకుండా ఉండాలంటే, కెమెరా ముందు మీరు మాట్లాడుతున్న వాయిస్ పెద్దగా రావాలంటే మీరు  ముందు గోరువెచ్చని నీరును తాగండి.

5 / 5
Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే