గుడ్డులో పచ్చసొన మంచిదేనా? సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు

Prasanna Yadla

24  April 2026

Pic credit - Pixabay

గుడ్డులో పచ్చ సొన తినడం మంచిదేనా? నిపుణులు పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలు బయట పెట్టారు. 

గుడ్డులో పచ్చ సొన

దీనిని తినడం వలన మన శరీరానికి కలిగే నష్టాలేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

శరీరానికి కలిగే నష్టాలు

ఇంకా ఈ పచ్చసొనలో  కొలెస్ట్రాల్  అధికంగా ఉంటుంది. గుండె సమస్యలున్నవారు తింటే రిస్క్. కాబట్టి తినకండి. 

కొలెస్ట్రాల్  

బరువు తగ్గాలనుకునే వారికి  పచ్చసొనలో కేలరీలు ఇంకా బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది

కేలరీలు

రోజూ గుడ్లు తింటే విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

 విరోచనాలు

కొన్ని పరిశోధనలు ప్రకారం గుడ్డు పచ్చసొన తినడం వలన డయాబెటిస్ సమస్య  వస్తుందని తెలిపారు. 

డయాబెటిస్ 

ఇంకా గుడ్డు తిన్న వెంటనే పచ్చసొన వలన అలర్జీ సమస్యలు ఇంకా ఎక్కువవుతున్నాయి. కాబట్టి, వీరు కూడా దూరం పెట్టడమే మంచిది

అలర్జీ సమస్యలు

నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

నోట్